Taslima Nasreen comments on hijab: బంగాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఇరాన్ లో జరుగుతున్న హిజాబ్ వ్యతిరేక నిరసనపై సంతోషం వ్యక్తం చేశారు. హిజాజ్ నిజానికి ఎంపిక కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు, ఇరాన్ మహిళల నుంచి ధైర్యం పొందుతారని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఇరాన్ మహిళల నిరసనపై సంతోషంగా ఉన్నానని.. వారు హిజాబ్ తగల�