మనదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో మహిళలను వివిధ రకాలుగా టీజ్ చేస్తూనే ఉంటారు. మహిళలపై అఘాయిత్యాలు, టీజింగ్ పేరుతో హింసించడం, సోషల్ మీడియాలోనూ మహిళలను కించపరిచే విధంగా ఫొటోలు పెట్టడం వంటివి చేస్తుంటారు. ఇది సాధారణ మహిళల నుంచి స్టార్ వరకు, వ్యాపారవేత్తల వరకు జరుగుతూనే ఉంటుంది. చాలా మంది పట్టించుకోకుండా సైలెంట్‌గా పనిచేసుకుంటూ పోతుంటారు. ఒకవేళ పట్టించుకున్నా, ఎందుకులే అని లైట్‌గా తీసుకుంటారు. అయితే తరుణ్ కతియల్ దీనిని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. తన భార్యకు…