Pawankalyan : పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ఇప్పుడంటే పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. కానీ పాన్ ఇండియా కంటే ముందు టాలీవుడ్ ను ఏలింది పవన్ కల్యాణ్. అందులో నో డౌట్. అలాంటి పవన్ రెండు భారీ సినిమాలను మిస్ చేసుకున్నాడు. ఆ రెండు సినిమాలు చేసి ఉంటే ఆయన స్టార్ ఇమేజ్ మరో లెవల్ లో ఉండేదేమో. అందులో మొదటిది రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు…
Malvi Malhotra Warning to Raj Tarun: లావణ్య పోరు పడలేక తాను రాజ్ తరుణ్ కి వార్నింగ్ ఇచ్చినట్లు మాల్వి మల్హోత్రా వెల్లడించింది. నిజానికి చాలా కాలం పాటు తాను రాజ్ తరుణ్ తో మాట్లాడలేదని తన పుట్టినరోజుకి కూడా రాజ్ తరుణ్ తనకు విష్ చేయలేదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే అంతకుముందు లావణ్య బెదిరిస్తూ తన అడ్రస్ తో సహా మెసేజ్ చేసి అక్కడికి వచ్చి నీ పరువు తీస్తానని భయపెట్టేదని చెప్పుకొచ్చింది. అయితే…
టాలీవుడ్ హీరో తరుణ్ ఒకప్పుడు లవర్ బాయ్ గా వరుస సినిమాలతో ఓ ఊపు ఊపేశాడు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆయన సినిమా జీవితం సాఫీగా సాగితే ఇప్పటికీ రవితేజ లలాగే స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతుండేవాడు. కానీ ఆయన జీవితంలో జరిగిన అనుకొని కారణాల వల్ల సినిమాలకు దూరం అయ్యాడు.. ఆ తర్వాత కొద్ది రోజులు రూమర్స్ నడిచాయి.. ఇప్పుడు అసలు పట్టించుకోవడమే మానేశారు.. ఇక సినిమాల సంగతి పక్కన…
Hero Tarun Gives Clarity on Wedding Rumours with Niharika Konidela: టాలీవుడ్ లవర్ బాయ్, హీరో ‘తరుణ్’ పెళ్లి ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. తరుణ్ మెగా అల్లుడు కాబోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెలతో తరుణ్ పెళ్లి అంటూ నెట్టింట ఇటీవలి రోజుల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా తరుణ్ స్పందించారు. సోషల్ మీడియాలో…
Roja Ramani: టాలీవుడ్ హీరో తరుణ్ గురించి.. అతడి తల్లి రోజా రమణి గురించి ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. రోజా రమణి.. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఆమె వారసత్వం పుణికిపుచ్చుకుని బాలనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టాడు తరుణ్.
Nuvve Nuvve: మన స్టార్ హీరోల బర్త్ డేను పురస్కరించుకుని వాళ్ళు నటించిన సినిమాల స్పెషల్ షోస్ వేయడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలను అలానే ప్రదర్శించారు. అయితే ఆ మధ్య బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రం విడుదలై ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేశ్ దాన్ని రీ-రిలీజ్ చేశారు. ఇప్పుడు వీటన్నింటికీ భిన్నంగా ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
SSMB 28: సూపర్ స్టార మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం SSMB28. అతడు, ఖలేజా సినిమాల తరువాత వస్తున్న చిత్రంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు.
హీరోగా తరుణ్ కెరీర్ లో తొలి చిత్రం ‘నువ్వే కావాలి’తోనే మరపురాని విజయాన్ని అందుకున్నారు. ఆ బ్లాక్ బస్టర్ తరువాత ‘ప్రియమైన నీకు’ వంటి హిట్ తరుణ్ దరి చేరింది. అటు పై తరుణ్ కెరీర్ లో చివరి సూపర్ హిట్ గా ‘నువ్వు లేక నేను లేను’ నిలచింది. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేశ్ బాబు నిర్మించిన ఈ చిత్రం ద్వారా వై. కాశీ విశ్వనాథ్ దర్శకునిగా పరిచయమయ్యారు. 2002 సంక్రాంతి సంబరాల్లో జనం మదిని…
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయంలో హాజరైన నటుడు తరుణ్ విచారణ ముగిసింది. 8 గంటల పాటు తరుణ్ ను అధికారులు విచారించారు. కాగా, ఈరోజుతో ముగిసిన సినీతారల విచారణ ముగిసింది. తమ బ్యాంక్ ఖాతాల వివరాలు, స్టేట్ మెంట్ లతో 12 మంది సినీ సెలబ్రిటీలు విచారణకు హాజరైయ్యారు. పూరి జగన్నాథ్ తో ప్రారంభం అయ్యిన ఈడీ విచారణ, తరుణ్ తో సినీ తారల విచారణ ముగిసింది. ఆగస్ట్ 31న పూరి జగన్నాథ్…