ఏపీలో కరెంట్ భారం పెంచేందుకు రంగం సిద్ధం అవుతోందా? ఒక ఇంటికి ఒకే మీటర్ పెట్టాలనే నిబంధన అమలుపై ఏపీ రంగం సిద్ధం చేస్తోందా? దీనికి సంబంధించి ఏ విధంగా అడుగులు వేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది. అయితే ఇది సున్నితమైన వ్యవహారం కావడంతో ఆచి తూచి వ్యవహరించాలని భావిస్తోంది. ఇంటికి ఒకటే మీటర్ పెట్టుకోవాలని.. మిగిలిన వాటిని తొలగించే దిశగా ప్రభుత్వ సూచనల మేరకు ఇంధన శాఖ రంగం సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో…