Tara Sutaria and Veer Pahariya Break Up: బాలీవుడ్ 2025లో హాట్ టాపిక్‌గా మారిన కొత్త జంట తారా సుతారియా – వీర్ పహారియా ఇప్పుడు విడిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే తమ ప్రేమను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టిన ఈ జంట కొద్ది కాలానికే విడిపోవడం అభిమానులను షాక్‌గా గురించింది. ఫిల్మ్‌ఫేర్ కథనం ప్రకారం.. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారని నిర్ణయించుకున్నట్టు సన్నిహితులు తెలిపారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు తారా కానీ, వీర్…