నేపాల్‌లో 22 మందితో ప్రయాణిస్తున్న తారా ఎయిర్ విమానం మిస్సింగ్ విషాదం మిగిల్చింది. ఈ విమానం ఆదివారం ఉదయం 9.55 గంటలకు పోఖారాలో టేకాఫ్ తీసుకుంది. 15 నిమిషాల తర్వాత ఈ విమానం గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. దీంతో ఈ విమానం ఆచూకీ కోసం అధికారులు తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టారు. చివరకు లాంచే నది సమీపంలో ఈ విమానం కూలిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. Plane Missing: నేపాల్ లో ప్లేన్ మిస్సింగ్… విమానంలో 22…
నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరగినట్లు తెలుస్తోంది. తారా ఎయిర్ కు సంబంధించిన విమానం ఆదివారం ఉదయం 9.55 గంటలకు గ్రౌండ్ స్టేషన్, ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. ఎంత ప్రయత్నించినా విమానంతో కమ్యూనికేషన్ కలవలేదు. పోఖారా నుంచి జోమ్ సోమ్ కు విమానం వెళ్తున్న క్రమంలో సంబంధాలు కోల్పోయింది. కనిపించకుండా పోయిన తారా ఎయిర్ విమానానికి 9 ఎన్ఏఈటీ జంట ఇంజన్లు కలిగినదిగా అధికారులు చెబుతున్నారు. మొత్తం విమానంలో 19 మందితో పాటు విమాన సిబ్బందితో…