Turtle meat: ఆఫ్రికాలోని జాంజిబార్‌లో విషాదం నెలకొంది. ఆ ప్రాంతంలో అత్యంత రుచికరమైనందిగా భావించే, ప్రజలు ఇష్టంగా తినే తాబేలు మాంసం 9 మంది ప్రాణాలు తీసింది. జాంజిబార్ ద్వీప సమూహంలోని పెంబా ద్వీపంలో సముద్ర తాబేలు మాంసం తినడంతో ఈ మరణాలు సంభవించాయి. మరో 78 మంది ఆస్పత్రి పాలైనట్లు అధికారులు శనివారం తెలిపారు.
టాంజానియా దేశంలో పెను ప్రమాదం తప్పిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకే రోజు ఒకే విమానాశ్రయంలో రెండు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. అది కూడా కేవలం ఒక్క గంట వ్యవధిలోనే రన్‌వే పై అదుపు తప్పిపోయాయి.
Plane Crash : టాంజానియా దేశానికి చెందిన విమానం సరస్సులో కూలిపోయింది.ల్యాండ్ కావడానికి ప్రయత్నించి 43 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం విక్టోరియా సరస్సులో కూలిపోయింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలసి విహారయాత్రలో ఉన్నాడు. అందులో భాగంగా భార్య స్నేహా రెడ్డి పిల్లలు, అర్హ, అయాన్ తో ఆఫ్రికన్ అడవుల్లో విహరిస్తున్నారు. ఇటీవల అల్లు స్నేహారెడ్డి తన సోషల్ మీడియాలో టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌ను విజిట్ చేసిన విషయాన్ని తెలియచేస్తూ ఓ పిక్ పెట్టింది. నిజానికి అల్లు అర్జున్ ఫ్యామితో విహరిస్తున్నప్పటికీ తన విహారయాత్రతో పాటు త్వరలో ఆరంభం కాబోయే ‘పుష్ప2’ సినిమా లొకేషన్ల వేట కూడా చేస్తున్నట్లు సమాచారం.…
దేశంలో ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. క్రమంగా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేశంలో 32 కేసులు నమోదయ్యాయి. ఇందులో 17 కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. దేశంలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ మహారాష్ట్రలోనే అధికంగా ఉంది. తాజాగా మహారాష్ట్రలో 7 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా ఇందులో మూడు కేసులు ముంబైలోనే నమోదయ్యాయి. Read: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై అమెరికా సీడీసీ సంచలన వ్యాఖ్యలు… మాస్క్‌లు ధరించకుంటే… అయితే టాంజానియా నుంచి ముంబైలోని…
వన్యప్రాణులను దగ్గర నుంచి చూడవచ్చు… ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. అదే వన్యమృగాలను దూరం నుంచే చూడాలి. దగ్గరగా చూడాలి, వీడియోలు తీసుకోవాలి అంటే ఇదుగో ఇలానే జరుగుతుంది. సింహాలకు ఆఫ్రికా ఖండం ప్రసిద్ధి. ఆఫ్రికాలలోని టాంజానియాలో సింహాల సంఖ్య అధికం. అవి చాలా కౄరంగా ఉంటాయి. టాంజానియాలోని నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ సఫారీకి పెట్టింది పేరు. ఆ దేశానికి ఆదాయం వైల్డ్‌లైఫ్ సఫారి నుంచి అధికంగా వస్తుంది. నిత్యం వేలాది మంది టాంజానియాను సందర్శిస్తుంటారు. సఫారీలో…