బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తనుశ్రీ దత్తా ప్రమాదానికి గురయ్యారు. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఆమె తావరంగా గాయపడ్డారు. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా సోషల్ మీడియాలో తెలపడం విశేషం. సోమవారం మహాకాళ్ దేవాలయానికి బయల్దేరుతుండగా మార్గమధ్యలో కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదంజరిగినట్లు ఆమె తెలిపారు. “ఈరోజు ఒక సాహసోపేతమైన రోజు!! కానీ ఎట్టకేలకు మహాకాళ దర్శనం జరిగింది.. గుడికి వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో కారు క్రాష్ అయ్యింది..…