Ananya Nagalla’s Tantra Movie Release on March 15: మల్లేశం, వకీల్‌సాబ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ‘అనన్య నాగళ్ల’. ఇప్పటివరకు గ్లామర్ క్యారెక్టర్స్ చేసిన అనన్య.. హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘తంత్ర’. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్ ప్రొడక్షన్‌పై నరేష్ బాబు, రవి చైతన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే తంత్ర నుంచి రిలీజ్…