Dr K Laxman: ఆ ఇద్దరి వల్లే దేశం రెండు ముక్కలు అయ్యిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పింగళి వెంకయ్య విగ్రహం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్స సంబరాలు అంబరాన్నంటాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు.
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై భాగ్యనగర్ ఉత్సవ సమితి, వీహెచ్పీ ఆందోళన చేపట్టారు. వినాయక నిమజ్జనం ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైకోర్టు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తెలిపారు.
Sunday Funday: ఉరుకుల పరుగుల జీవతం.. డబ్బు సంపాదించేందుకు ఎన్నో కష్టాలు. బతుకు బండి కదలాలంటే ఎన్నో సవాళ్లు. ఇలాంటి ఆలోచనలతో మనిషి మానషికంగానే కాదు.. శారీరకంగా ఎంతో అలసిపోతాడు.
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సరస్సు వెంబడి ట్యాంక్‌బండ్ రోడ్డుపై ఆదివారం సాయంత్రం పలు కార్యక్రమాలతో సరదాగా ముస్తాబవుతోంది. సంగీతం, షాపింగ్.. అనేక ఇతర కార్యక్రమాలతో పాటు, ఆహార ప్రియులు నిరాశ చెందకుండా ఉండేలా ట్యాంక్ బండ్ రోడ్డు పొడవునా అనేక ఫుడ్ ట్రక్కులు కూడా ఉంటాయి.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో శని, ఆదివారాల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ జరగనున్న నేపథ్యంలో శనివారం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.