హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ సుందరికారణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో చారిత్రకమైన ప్లేస్ ట్యాంక్ బండ్…ఎన్నో ప్రాంతాల నుండి సందర్శకులు వస్తారు. హైదరాబాద్ నగరానికి ప్రతీక అయిన ట్యాంక్ బండ్ సుందరికారణ కార్యక్రమం కొంత కాలం జరుగుతుంది. ఇప్పుడు ట్యాంక్ బండ్ సుందరికారణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంటర్నేషనల్ సిటీస్ లో వాటర్ ఫ్రాంట్ ఏరియా లో పాదచారులుకు మాత్రమే అనుమతి…
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారు మాత్రం ప్రస్తుతం సేఫ్ గా ఉన్నట్లు సమాచారం. ఖైరతాబాద్ వైపు నుంచి తెలుగు తల్లి ప్లైవర్ వైపు వెళ్తుంటే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓవర్ స్పీడు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. ఢీ-వైడర్ ను ఢీ కొని రోడ్డుపై కారు బోల్తా పడింది. అదృష్టవశాత్తు తృటిలో…