టమోటల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.. విటమిన్ కె, విటమిన్ బి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం,జింక్ ఫైబర్,ప్రోటీన్,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.. అలాగే ఇంకా ఎన్నో పోషకాలు వీటిలో ఉంటాయి.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.. అయితే పగలు మాత్రమే తినాలట.. రాత్రిపూట మాత్రం అసలు తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.. టమాటా లో ఉండే టైరమైన్ అనే అమైనో ఆమ్లం గ్యాస్ ఎసిడిటీ గుండెల్లో మంట సమస్యలకు కారణం అవుతుంది..…
ప్రస్తుతం దేశంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి.. అందులో టమోటా ధరలు బంగారం తో పోటి పడుతూ.. రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి.. ఈ మేరకు టమోటాల దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్న బెంగుళూరు లో పొలంలో 2 వేల కేజిల టమోటాలను దొంగతనం జరిగిన ఘటన మరవ ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. నేపాల్ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న 3 టన్నుల టమోటాలను కస్టమ్స్ అధికారులు విడుదల చేసిన పరిస్థితులపై విచారణకు…