సామాన్యులకు మరో షాకింగ్ న్యూస్.. మొన్నటివరకు వెల్లుల్లి ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు టమోటా ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.. ఇటీవలే కొంచెం తగ్గినట్లు తగ్గి మళ్లీ ధరలు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి..ప్రస్తుతం భారత దేశంలో టమోటా సంక్షోభం ను ఎదుర్కొంటుంది.. గతంలో రెండు, మూడు రూపాయలు ఉన్న టమోటా ధర ఇప్పుడు పరుగులు పెడుతుంది.. గతంలో అధిక వర్షాల కారణంగా ధరలు పెరిగితే, ఇప్పుడు పంటకు సరిగ్గా నీరు లేకపోవడం తో ధరలు పెరిగినట్లు…
మిచౌంగ్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తుంది.. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో చాలా వరకు గ్రామాలన్నీ నీట మునిగాయి.. ఇక వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.. ఇక కూరగాయల ధరలు కూడా ఆకాశానికి నిచ్చేన వేస్తున్నాయి.. మొన్నటివరకు ఐదు, పది ఉన్న టమోటా ధరలు భారీగా పెరిగాయి.. టమోటా ధర ఒక్కసారిగా 20 రూపాయలకు చేరింది. 20 కిలోలు ఉన్న టమోటా బాక్స్ ధర 400 రూపాయలు పలికింది. అంటే కిలో…
టమోటా కూరలను ఇంట్లో చేసుకొని చాలా రోజులు అయ్యింది… ధరలను వింటే గుండె గుబెల్ మంటుంది.. ఎప్పటికప్పుడు ధరలు తగ్గుతాయి అనుకోవడం తప్ప, నిజంగా ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించలేదు.. తెలుగు రాష్ట్రాల్లో టమోటాలు కాస్తున్న ధరలు రూ.200 పలుకుతున్నాయి.. ఏపీలో ధరలు కాస్త ఎక్కువగానే పలుకుతున్నాయి.. ఏపీ మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. ఇవాళ మదనపల్లె మార్కెట్‌లో కిలో నాణ్యమైన టమోటా ఏకంగా రూ. 168 పలికింది.. ఇదే హైయేస్ట్ ధర అని…
ఒకవైపు భారీ వర్షాలు మరోవైపు.. మరోవైపు కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.. దీంతో జనాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. ముఖ్యంగా టమోటాల ధరలు మాత్రం రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి.. ప్రస్తుతం మార్కెట్ లో టమాటాలకు రేట్లు చుక్కలను చూపిస్తున్నాయి. ఇప్పటికే టమాటాలను పండిస్తున్న రైతులు కోటీశ్వరులౌతున్నారు. దీంతో ప్రభుత్వాలు కొన్ని చోట్ల సబ్సీటీ కింద టమాటాలను విక్రయిస్తున్నారు.. అది కూడా 70 రూపాయలు ఉంటుంది.. వీటికి బదులుగా ఎక్కువగా చింత పండును వాడుతున్నారు.. గత కొద్ది రోజులుగా టమోటాల…
టమోటా పేరు చెబితేనే జనాలు వణికిపోతున్నారు.. వద్దు బాబోయ్ అంటున్నారు సామాన్యులు.. ధరలు తగ్గుతాయాన్న ఆశ లేకుండా పోయింది.. ఎక్కడ చూసిన ఇదే టాపిక్ నడుస్తుంది.. టమోటా ధరలు డబుల్ సెంచరీ దాటుతున్నాయి. బంగారం రేటుతో పోటి పడుతూ దారుణంగా పెరుగుతున్నాయి.. సామాన్యులు అస్సలు కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది.. టమాటా రేట్లు సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ప్రస్తుతం కిలో టమాటా ధర సెంచరీ దాటేసి దూసుకుపోతుంది. దాంతో ఈ కూరగాయ పేరు వింటే చాలు జనాలు…
పెరిగిన టమోటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.. టమోటాలతో చేసే వంటలను పూర్తిగా చేసుకోవడం మానేశారు.. ప్రస్తుతం మార్కెట్ లో ధరలు రూ.200 పలుకుతుంది.. ఇక దీంతో గృహిణులు ఆచితూచి చూసి టమోటా తో వంటను వినియోగిస్తున్నారు. పలు చోట్ల టమాట చోరీలు, హత్యలు జరుగుతున్నాయి కూడా. తాజాగా ఓ కుటుంబంలో టమాట చిచ్చురేపింది. భార్యకు తెలియకుండా భర్త కూరలో టమాట వేశాడనీ మనస్థాపం చెందిన భార్య అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య ఎంతకీ తిరిగిరాక…
టమోటా ధరలు వింటే జనాలకు వణుకు పుడుతుంది.. మొన్నటివరకు పది రూపాయాలు పలికే టమోటా.. నేడు మార్కెట్ లో కిలో వచ్చి రూ.150 పలుకుతుంది.. ఎన్నడూ చూడని ధరలు, ఎప్పుడూ కొనుగోలు చేయని రేట్లకు టమాటాలు విక్రయిస్తుంటే జనం వాటిని కొనాలంటేనే ముందు, వెనుక ఆలోచిస్తున్నారు.. దాదాపు చాలా ప్రాంతాల్లో టమోటాల తో తయారు చేసె అన్నీ వంటలు ఒక్కోటిగా కనుమరుగు అవుతున్నాయి.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూరగాయల దుకాణాల్లో టమాటాలు చోరీకి కూడా గురవుతున్నాయి. అంతేందుకు…
జనాల తెలివి రోజురోజుకు పెరిగిపోతుంది.. మార్కెట్ కు తగ్గట్లు బిజినెస్ చెయ్యడంలో తెలివి మీరిపోతున్నారు.. ప్రస్తుతం మార్కెట్ లో టమోటా ధరలు మండిపోతున్నాయి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.200 లకు పైగా పలుకుతుంది.. ఇక . కొన్ని చోట్ల అయితే రూ. 250కి చేరువుతోంది. దీంతో ప్రజలు టమాట అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.. జనాలు పొద్దున్నే లేచినప్పటి నుంచి టమోటా ధరల పై చర్చిస్తున్నారు.. టమోటాలతో చేసే వంటల మాట పక్కన పెడితే…