Thammudu : నితిన్ సినిమాకు హీరోయిన్ దొరికిందోచ్.. సూపర్ జోడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో నితిన్ హిట్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాడు.. ఈ మధ్య వచ్చిన సినిమాలు ఏవి మంచి హిట్ టాక్ ను అందుకోలేక పోయాయి.. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు.. రెండు సినిమాలను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే చూస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ ఆశలన్నీ రాబిన్‌హుడ్, తమ్ముడు చిత్రాలపైనే పెట్టుకున్నారు.. తమ్ముడు సినిమాకు తాజాగా హీరోయిన్ దొరికేసినట్లు తెలుస్తుంది.. ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `తమ్ముడు సినిమాను చేస్తున్నాడు.. తమ్ముడు సినిమా కథ కొత్తగా ఉండబోతుందని పోస్టర్ ను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.. ఇటీవల నితిన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అందులోనూ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ కావడంతో సినిమా కోసం అటు పవన్ ఫ్యాన్స్ కూడా తెగ వెయిట్ చేస్తున్నారు.
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీ వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు రాశిఖన్నా హీరోయిన్ అనుకున్నారు.. కానీ ఇప్పుడు కన్నడ హీరోయిన్ను ఫిక్స్ చేశారు.. కాంతారా సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిన బ్యూటీ సప్తమి గౌడ ను ఫిక్స్ చేశారు.. ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాగే సీనియర్ హీరోయిన్ లయ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది.. నితిన్ కు అక్కగా నటిస్తుందని సమాచారం.. దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన రావాల్సి ఉంది.. ఇకపోతే ఈ సినిమా కోసం నితిన్ పెద్ద సాహసం చేస్తున్నాడు.. ఈ ఫైట్ సీన్ కోసం దాదాపు ఎనిమిది కోట్ల బడ్జెట్ ను పెట్టనున్నట్లు సమాచారం.. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు..
- Tags
- Heroine
- latest news
- Nithin
- tammudu
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!