ఖమ్మం జిల్లాలో సంచలనం రేపిన తమ్మినేని క్రిష్ణయ్య హత్యకేసులో మరో ఇద్దరు లొంగిపోయారు. ఏ9, ఏ10 నిందితులు తమ్మినేని కోటేశ్వరరావు, నాగయ్య లొంగుపోయారు. ఖమ్మం జిల్లా రెండో అదనపు జడ్జి ఎదుట నిందితులు లొంగిపోయారు. ఆగస్టు 15న తెల్దార్ పల్లిలో తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఇప్పటికే రిమాండ్ లో ఉన్న 8మంది నిందితులను అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇద్దరు లొంగిపోవడంతో.. మొత్తం 10…