తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ త్వరలో కేబినేట్ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారని అధికారికి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఈ నెలాఖరులో విదేశాలకు వెళ్లనున్నందున మరో రెండు వారాల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Boy Teacher Romance : తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్ద పీఠ వేశారు పెద్దలు. అలాంటి ఉన్నతస్థానంలో ఉన్న గురువులు తమ స్థాయి మరచిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు తరచూ ఎదురవుతూనే ఉన్నాయి. వావివరసలు మరిచిపోయి కామాంధులు చెలరేగిపోతున్నారు.
Tamilnadu: తమిళనాడులో దారుణం జరిగింది. రోడ్డుపై సడన్ గా ఓ బీర్ ట్రక్కు బోల్తా పడింది. అందులో నుంచి బీర్ కాటన్లు రోడ్డు వెడల్పునా పడిపోయాయి. టక్కులో ఉన్న కాటన్‌ల నుంచి బీర్లు బయటపడి చాలా వరకు పగిలిపోయాయి.
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. చెన్నైకి సమీపంలో ఉన్న తిరువళ్లూరు జిల్లాలో ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి వేడి సాంబారు గిన్నెలో పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో ఓ 21 ఏళ్ల యువకుడు మరణించినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.
Tamilnadu : తమిళనాడులో దారుణం జరిగింది. కాలేజీ ఫీజు కట్టి ఆదుకుంటామని నమ్మించి ఓ యువతిపై ఇద్దరు యువకులు దారుణంగా అత్యాచారం చేశారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
Matrimonial Fraud : ఒకప్పుడు పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడుతాయి అంటారు. ప్రస్తుతం మాట్రిమోనియల్ సైట్లే పెళ్లి నిశ్చయిస్తున్నాయి. చాలా మందికి వాటి ద్వారా మంచి సంబంధాలు దొరికినా.. కొంత మంది మాత్రం మోసపోతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.
ఈ రోజుల్లో ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆఫ్రికా అమ్మాయిలను కోడలిగా తెస్తున్నారు. ఇలాంటి సమాజంలోనూ నేటికీ పరువు హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రాణాలతో బయటపడిన మాజీ విద్యార్థిని లైంగిక వేధింపుల ఫిర్యాదుపై అసిస్టెంట్ ప్రొఫెసర్ హరిపద్మన్‌పై లైంగిక దాడి కేసు నమోదైంది. చెన్నైలోని సాంప్రదాయ కళలను బోధించే, శాస్త్రీయ కళలకు సంబంధించిన ప్రతిష్టాత్మక సంస్థ కళాక్షేత్ర ఫౌండేషన్‌లో పని చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు.