తెలుగు వ్యక్తి తమిళ సూపర్ స్టార్ హీరో శనివారం నాడు హైదరాబాద్ లో ఏప్రిల్ 26న విడుదల కాబోతున్న ‘రత్నం’ సినిమా సంబంధించి మూవీ యూనిట్ ప్రమోషన్ లో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ల భాగంగా సినిమా విశేషాలతో పాటు కాస్త రాజకీయపరంగా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్ లో మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు హీరో విశాల్ సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఓ మీడియా ప్రతినిధి..’ మీరు…
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో దోషిగా ఉన్న ఏజీ పెరారివాలన్‌ను అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు మే నెలలో విడుదల చేయగా.. దీనిని ఉదహిరిస్తూ నళిని సుప్రీం కోర్డు మెట్లెక్కారు.
కరోనా నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టుకు అనుమతిస్తూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా నెగిటివ్ వచ్చిన వారినే అనుమతించాలని, తక్కువ సంఖ్యలో ప్రేక్షకులకు అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్టాలిన్ సూచించారు. Read Also: రూల్స్ బ్రేక్ చేస్తున్న ప్రజాప్రతినిధులు కాగా సంక్రాంతి పండుగలో ఎద్దులను మచ్చిక చేసుకుని లొంగదీసుకునే ఆటే జల్లికట్టు. ఇందుకోసం…