దేశ వ్యాప్తంగా గురువారం ఏడో విడత ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. దీంతో నేతలంతా రిలాక్స్ అవుతున్నారు. ప్రధాని మోడీ.. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచి దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు.
Kallakurichi Student Death: తమిళనాడులో 12 తరగతి విద్యార్థి ఆత్మహత్య తీవ్ర ఉద్రికత్తలకు కారణం అయింది. ఈ నెల 13న అనుమానాస్పద స్థితిలో మరణించిన విద్యార్థినికి మద్దతుగా విద్యార్థులు తీవ్ర హింసాత్మక ఘటలనకు పాల్పడిన సంగతి తెలిసిందే. విద్యార్థిని మరణానికి ఉపాధ్యాయులే కారణం అని స్టూడెంట్స్ తీవ్రస్థాయిలో ఆందోళన నిర్వహించిన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే శనివారం విద్యార్థిని మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు అధికారులు.