ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోపక్క తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌లు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే, ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. తరువాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి కూడా వరుస డేట్స్ కేటాయించారు. అయితే, సినీ కార్మికుల సమ్మె కారణంగా ఈ సినిమా షూటింగ్ మీద ఎఫెక్ట్ పడింది. తాజాగా, పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్‌లో…