Home
Tamil Nadu
Tamil Nadu News
-
Tamil Nadu: ఇదేం పద్ధతి? బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు వెకిలి నవ్వులు.. వీడియో వైరల్
తమిళనాడులో ఇటీవల 10 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన యావత్తు దేశాన్ని కుదిపేసింది. కొత్తగా ఏర్పడిన విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో నిందితులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి విజయ్ పోలీసులకు ఆదేశించారు. అయితే తాజాగా పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు నెట్టింట తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. సోషల్ మీడియా వేదికగా పోలీసులపై దుమ్మెత్తిపోస్తున్నారు. -
Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకే పార్టీకి షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఏఐఏడీఎంకేలో చీలికలు పళనిస్వామికి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే విజయ్ ప్రభుత్వానికి అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. -
Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
Tamil Nadu: తమిళనాడులో షాకింగ్ సంఘటన జరిగింది. కోయంబత్తూర్ జిల్లాలో 13 ఏళ్ల బాలుడిని, అతడి ఇద్దరు మైనర్ స్నేహితులు హత్య చేసి పాతిపెట్టారు. బాధితుడు జిల్లాలోని ఇరుగూర్ ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. శనివారం మృతి చెందిన బాలుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి నిర్మానుష్యంగా ఉన్న ఒక కాలువ వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లారు. ముగ్గురు కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత వీరి మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన బాలుడు… -
CM Vijay: నీట్ పేపర్ లీక్‌పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
CM Vijay: నీట్ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పేపర్ లీక్‌లో మొత్తం పరీక్షనే రద్దు చేశారు. దీంతో 20 లక్షలకు విద్యార్థుల శ్రమ వృథా అయింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది, పలువురు నిందితుల్ని అరెస్ట్ చేసింది. ఇదిలా ఉంటే నీట్‌ను రద్దు చేయాలని తమిళనాడు చాలా ఏళ్లుగా కోరుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి నీట్ పేపర్ లీక్ వివాదం అస్త్రంగా మారింది. నీట్ పేపర్ లీక్‌పై తొలిసారిగా సీఎం… -
Tamil Nadu Assembly: బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి భారీ మద్దతు..!
Tamil Nadu Assembly: తమిళనాడు రాజకీయాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు సంబంధించిన తీర్మానాన్ని సీఎం విజయ్ ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికార పక్షానికి పలు మిత్రపక్షాలు బహిరంగ మద్దతు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) పార్టీ విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అదే కారణంగా మద్దతు ఇస్తున్నామని… -
Tamil Nadu: అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని డీఎంకే చెప్పింది.. లెఫ్ట్ పార్టీల సంచలన వ్యాఖ్యలు..
Tamil Nadu: తమిళనాడులో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ అధికారంలోకి రాబోతోంది. విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు రూట్ క్లియర్ అయింది. లెఫ్ట్ పార్టీలు, వీసీకేలు విజయ్‌కి తమ మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ 118 సాధించారు. దీంతో విజయ్ ప్రభుత్వం తమిళనాడులో కొలువుదీరబోతోంది. Read Also: Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్.. ఇదిలా ఉంటే, ఈ రాజకీయ పరిణామాల సమయంలో సీపీఎం… -
DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠ మధ్య, విజయ్ పార్టీ అయిన టీవీకే (తమిళగ వెట్రి కజగం) తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో డీఎంకే, ఏఐఏడీఎంకేల ప్రభుత్వం ఏర్పడితే, టీవీకే ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అయిన టీవీకే అత్యధికంగా 108 స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీకి ఆహ్వానం అందడం లేదు. గవర్నర్ రెండుసార్లు విజయ్ను వట్టి చేతులతో వెనక్కి పంపారు.… -
MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే అధినేత విజయ్ కుమార్ మ్యాజిక్ మెజారిటీ సాధించే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ద్రవిడ రాజకీయ ప్రత్యర్థులైన డీఎంకే, ఏఐఏడీఎంకేలు చేతులు కలపవచ్చనే సంకేతాల మధ్య, తాను ఆరు నెలల పాటు జోక్యం చేసుకోబోనని ఎంకే స్టాలిన్ ప్రకటించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, టీవీకే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు తమ పార్టీ వేచి చూస్తుందని, ఆరు నెలల పాటు జోక్యం చేసుకోబోమని, కేవలం పరిస్థితిని… -
Vijay’s Convoy Security Withdrawn: విజయ్ కి షాక్ భద్రత తొలగింపు.. ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ
తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి నెలకొన్న రాజకీయ గందరగోళం మధ్య, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మెజారిటీకి అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను టీవీకే అధినేత విజయ్ అందుకోకపోవడంతో బుధవారం సాయంత్రం రాజకీయ వాతావరణం మారిపోయింది. తన 107 మంది ఎమ్మెల్యేలతో పాటు, ఇప్పటివరకు కేవలం ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతును మాత్రమే పొందగలిగారు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేస్తేనే విజయ్ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు… -
Sun TV Share Price: తమిళనాడులో విజయ్ సునామీ.. సన్ టీవీ షేర్లు పతనం.. ఎందుకు?
తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పులకు సంకేతాలు కనిపిస్తున్నాయి. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్ స్థాపించిన పార్టీ టీవీకే అనూహ్యంగా 100కు పైగా సీట్లతో దూసుకెళ్తుండడంతో మార్కెట్లలో కూడా ప్రభావం కనిపించింది. ఇదే సమయంలో Sun TV Network షేర్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి బీఎస్ఈలో సన్ టీవీ షేరు ధర 6.90 శాతం పడిపోయి రూ.563.25 వద్ద ట్రేడవుతోంది. రోజు మొత్తం చూస్తే దాదాపు 10 శాతం…
తాజావార్తలు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు