Home
Tamil Nadu Politics
Tamil Nadu Politics News
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
Bypoll Results 2026: ఉప ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలోని ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు అసోంలోని ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల బలాబలాలను అంచనా వేయడానికి కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK)కు ఈ ఎన్నికలు కీలక… -
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
తమిళ చిత్రసీమకు చెందిన ప్రముఖ కథానాయకుడు ధనుష్ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు కోలీవుడ్‌తో పాటు తమిళనాడు రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. తమిళనాడు రాజకీయాల్లో సినీ తారల ప్రవేశం కొత్తేమీ కాదు. ఇటీవల కాలంలో స్టార్ హీరో విజయ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి సీఎంగా ఎన్నికయ్యారు. దాంతో తమిళ సినీ స్టార్స్ కు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో ధనుష్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని… -
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
Sivakarthikeyan: తమిళ చిత్రసీమలో ఇప్పుడు వెండితెర కంటే తెరవెనుక సాగుతున్న రాజకీయ సమీకరణాలే ఎక్కువ సెగలు పుట్టిస్తున్నాయి. అగ్ర కథానాయకుడు విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసి పార్టీని ప్రకటించినప్పటి నుంచే కోలీవుడ్‌లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఆ పరిణామాల వేడి తగ్గకముందే, తాజాగా మరో స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినిమా ప్రమోషన్ల టైంలోనే, పుట్టినరోజుల సందర్భగానో అభిమానులను కలవడం వేరు, కానీ శివకార్తికేయన్ నిర్వహించిన… -
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
Vijay’s TVK Joins INDIA Bloc in Tamil Nadu: తమిళ సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) తమిళనాడులోని ఇండియా కూటమి (INDIA bloc)లో చేరినట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్కం ఠాగూర్ తెలిపారు. ఈ పరిణామాన్ని ఆయన కూటమికి చారిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. TVK చేరికతో రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ కు… -
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
Dhanush: తమిళ రాజకీయాల్లో ‘‘ధనుష్’’ పొలిటికల్ ఎంట్రీ వార్త హాట్‌హాట్‌గా మారింది. ముఖ్యమంత్రి విజయ్ను టార్గెట్ చేస్తూ.. డీఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధారాపురం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె.. విజయ్ ఎన్నికల హామీలను ప్రస్తావిస్తూ .. ‘‘వేలైయిలై పట్టాధారిలకు రూ. 4000 వచ్చాయా? రాలేదు. కానీ వేలయిల్ల పట్టాధారీ(VIP) సినిమాలో నటించిన ధనుష్ మాత్రం రాజకీయాల్లోకి వచ్చేశారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ధనుష్ నటించిన వీఐపీ సినిమాను ప్రస్తావిస్తూ కనిమొళి ఈ… -
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
Karthi: తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త పార్టీలు గద్దెనెక్కినా, పాత పార్టీలు పాలించినా క్షేత్రస్థాయిలో మారేదేమీ లేదంటూ స్టార్ హీరో కార్తి చేసిన కామెంట్స్ ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్నికల వేళ రాజకీయ నేతలు ఇచ్చే ఆర్భాటపు హామీలు అధికారం దక్కగానే కాగితాలకే పరిమితమవుతున్నాయన్న పచ్చి నిజాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రజల ప్రాణాలను, శాంతిభద్రతలను కాపాడేందుకు ఆహార నిద్రలు మాని రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసుల సమస్యలపై ఆయన సూటిగా… -
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
Minister Keerthana Health Controversy: తమిళనాడు మంత్రి కీర్తన చుట్టూ వివాదం నెలకొంది. సీఎం విజయ్ లండన్ పర్యటనకు వెళ్లగా.. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కీర్తన ఎందుకు వెళ్లలేదంటూ విపక్షాలు ప్రశ్నించాయి. అయితే, నాలుగు రోజులుగా ఆరోగ్యం బాగోలేక విశ్రాంతి అవసరం అవ్వడంతోనే మంత్రి లండన్ పర్యటనకు వెళ్లలేదని మంత్రి ఆధవ్ అర్జున వివరణ ఇచ్చారు. అయితే, ఆరోగ్య సమస్యకు కారణమేంటంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. పీరియడ్స్ కారణంగానే కీర్తన లండన్ వెళ్లలేదంటూ కొందరు… -
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
Sanatana Row: తమిళనాడులో మళ్లీ ‘‘సనాతన ధర్మం’’పై వివాదం చెలరేగింది. రాష్ట్రంలో పెరియార్ ఈవీ రామసామి జయంతి సందర్భంగా సామాజిక న్యాయశాఖ మంత్రి, విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK) సీనియర్ నేత వన్ని అరసు మాట్లాడుతూ.. ‘‘పెరియార్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారు’’ అని అన్నారు.‘‘సనాతన ధర్మం విషయంలో పెరియార్ ఎలాంటి రాజీకి సిద్ధంగా ఉండేవారు కాదు, సనాతన ధర్మం నుంచి తమిళనాడును రక్షించేందుకు తమ పార్టీ ప్రతిజ్ఞ చేస్తుంది’’ అని వన్ని అరసు వ్యాఖ్యానించారు. విజయ్… -
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
Tamil Nadu: తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత వరుసగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు.. తాజాగా, విజయ్ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. సేలంలో 25 కొత్త ప్రభుత్వ టౌన్ బస్సులను టీవీకే పార్టీ జెండాలో ఉండే పసుపు, ఎరుపు రంగుల్లో సిద్ధం చేయడం రాజకీయ చర్చకు దారితీసింది. జాన్సన్పేట్ ప్రాంతం నుంచి ఈ కొత్త బస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ బస్సులకు టీవీకే పార్టీ జెండాను పోలిన రంగులు వేయడంపై… -
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
Vijay Sethupathi: నటుడు విజయ్ సేతుపతి తాజాగా చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.. బిగ్‌బాస్ తమిళ్-10 షోలో విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. ఓ కంటెస్టెంట్ నాయకత్వ శైలిపై మాట్లాడిన సేతుపతి.. హామీలు ఇవ్వడం, బాధ్యతలు స్వీకరించడం, కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడటం నాయకుడి లక్షణాలని వ్యాఖ్యానించారు. సమస్యలు వచ్చినప్పుడు తప్పించుకోవడం నాయకత్వం కాదని.. ప్రతిపక్షాన్ని నిందించడం మాత్రమే నాయకుడి లక్షణం కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే సేతుపతి…
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!