ఇటీవలి కాలంలో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. తమ కూతురును ప్రేమిస్తున్నాడని.. సమాజంలో తమ పరువు పోతుందని భావించి ప్రియుడిని చంపేస్తు్న్నారు. కొన్ని సందర్బాల్లో కన్న కూతురును కూడా చంపేందుకు కూడా వెనకాడడం లేదు. ఈ క్రమంలో తమిళనాడులో మరో పరువు హత్య కలకలం రేపింది. ఎస్ ఐ కూతురుని ప్రేమించినందుకు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తమ కుమార్తె ప్రేమిస్తున్న ప్రియుడ్ని చంపాలని కూమారుడికి చెప్పారు ఎస్ ఐ దంపతులు శవవణన్,కృష్ణా కూమారి. తల్లిదండ్రుల అదేశాలతో చెల్లి…