కోలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శాండి మాస్టర్.. ఓన్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇప్పుడు తన ఐడెంటిటీని మాలీవుడ్, టాలీవుడ్‌కు విస్తరించుకున్నాడు. అతడు పేరు చర్చించుకునేలా చేస్తున్నాడు. రీసెంట్లీ కూలీలో మోనికాతో పాటు చిటుకు సాంగ్స్‌తో ఫేమ్ తెచ్చుకున్న శాండి .. గతంలో త్రిబుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాస్ స్టెప్పులేసి రాజమౌళి, చరణ్ , తారక్ ప్రశంసలు పొందాడు. తమిళ్, మలయాళంలో ఎన్నో సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. అతడు కేవలం డ్యాన్స్ మాస్టరే కాదు.. అంతకు మించి…