Home
Tamil Cinema
Tamil Cinema News
-
SJ Suryah: భైరవుడిని మించిన విలనిజం.. సర్దార్ 2 లో SJ సూర్య ‘బ్లాక్ డాగర్’పై భారీ హైప్!
SJ Suryah: కార్తి హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫస్ట్ పార్ట్ ‘సర్దార్’కు సీక్వెల్గా డైరెక్టర్ పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలో విలన్గా నటిస్తున్న SJ సూర్య తన పాత్ర గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ‘సర్దార్ 2’లో తాను ‘బ్లాక్ డాగర్’ అనే పాత్రలో… -
FEFSI : కోలీవుడ్లో సమ్మె సైరన్పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి సమ్మె మేఘాలు కమ్ముకుంటున్న వేళ సినీ కార్మిక సమాఖ్య (ఫెఫ్సీ – FEFSI) కీలక ప్రకటన చేసింది. నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తాము అర్థం చేసుకున్నప్పటికీ, సమ్మె వల్ల వేలాది మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడతాయని హెచ్చరించింది. తమిళనాడు ప్రభుత్వం, తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి సామరస్యపూర్వక పరిష్కారం దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేసింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త చిత్రాల షూటింగ్లు,… -
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
Marriage Rumours: ఈ రోజుల్లో ఏ వార్త ఎప్పుడు ఎలా వైరల్ అవుతుందో ఎవరికీ తెలియడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో చుట్టూ తెగ కథలు వెల్లువెత్తున్నాయి. ఇంతకీ ఆ ఫోటో ఏంటో తెలుసా.. సాంప్రదాయ దుస్తుల్లో మెడలో పూలదండలు ధరించి చిరునవ్వులు చిందిస్తున్న సీనియర్ నటుడు జయరామ్, ప్రముఖ నటి సిమ్రాన్ కలిసి ఉన్న ఫోటో. ఈ ఫోటో బయటికి రావడంతో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.… -
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
Lokesh Kanagaraj: డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో, లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘డీసీ’. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. పూర్తి స్థాయి రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా.. సమాజంలోని డార్క్ అండర్వరల్డ్ బ్యాక్డ్రాప్, మైండ్ గేమ్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ల చుట్టూ తిరుగుతుంది. లోకేష్ కనగరాజ్ తనదైన విలక్షణమైన బాడీ లాంగ్వేజ్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్తో మెప్పించారు. ఈ సినిమా మంచి… -
Trivikram Srinivas: సూర్యతో సినిమా చేయలేకపోయా.. త్వరలోనే చేస్తా: త్రివిక్రమ్ శ్రీనివాస్
Trivikram Srinivas: స్టార్ హీరో సూర్య హీరోగా, డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా మంచి రెస్పాన్స్తో థియేటర్స్లో దూసుకెళ్తోంది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ సక్సెస్ను పురస్కరించుకుని చిత్రబృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథను వెంకీ అట్లూరి తనకు మొదటిసారి చెప్పినప్పటి… -
Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదయింది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం కీలకమైన దేవాదాయ శాఖ పరిధిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కమిటీలోకి ప్రముఖ మహిళా నిర్మాత అర్చన కల్పాత్తిని నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. హిందూ ధర్మాదాయ శాఖ పరిధిలోని ₹10 లక్షలకు పైగా వార్షిక ఆదాయం ఉన్న ప్రముఖ ఆలయాలకు పారంపర్యేతర (నాన్-హెరిడిటరీ) ట్రస్టీలను ఎంపిక చేసేందుకు ఒక అత్యున్నత స్థాయి రాష్ట్ర సమితిని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ… -
AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
చెన్నై నగరంలోని గిండి కత్తిపార ఫ్లైఓవర్ సమీపంలో అర్ధరాత్రి వేళ తీవ్ర కలకలం రేగింది. ఆస్కార్ విజేత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు, ప్రముఖ యువ గాయకుడు ఏఆర్ అమీన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ వార్త తమిళ చిత్రసీమతో పాటు దక్షిణాది సినీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. తన స్నేహితుడు భార్గవ్తో కలిసి ఏఆర్ అమీన్ కోయంబేడు నుంచి కారులో బయలుదేరారు. గిండి కత్తిపార ఫ్లైఓవర్ సమీపంలోకి రాగానే, ఎదురుగా… -
Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్కు రెడీగా ఉండండి!
Slum Dog 33 Temple Road: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా టబు పాత్రకు సంబంధించిన పోస్టర్ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సినిమాలో టబు ‘గౌరీ హెగ్డే’ అనే పవర్… -
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
Suriya: తమిళ స్టార్ హీరో సూర్య చేసిన తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. సినిమా విజయాలు, అపజయాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన కెరీర్లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ..”‘కంగువ’ సినిమా కోసం దాదాపు 200 రోజుల పాటు పనిచేశాను. ఎంతో కష్టపడి, భారీ స్థాయిలో తెరకెక్కించిన ఆ చిత్రం మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ ‘కరుప్పు’ సినిమాను కేవలం 45 రోజుల్లో… -
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
Karthi: తమిళ స్టార్ హీరో కార్తీ, డైరెక్టర్ మోహన్ రాజా కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు కోలీవుడ్లో తెగ హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్గా మేకర్స్ ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో హీరోయిన్గా ముందుగా స్టార్ హీరోయిన్ నయనతారను తీసుకునేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్…
తాజావార్తలు
-
IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? వేలంలో 7 మంది బంగ్లాదేశ్ ఆటగాళ్లు..!
-
RBI Money Transfer Update: RBI కొత్త మనీ ట్రాన్స్ఫర్ రూల్స్.. బ్యాంక్ ఖాతా లేకున్నా NEFT ద్వారా రూ.50,000 పంపొచ్చు!
-
CM Vijay: ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ సీరియస్ వార్నింగ్.. నేడు మరోసారి కీలక భేటీ
-
Pakistan Terror Attack: పాకిస్థాన్లో ఘోర ఉగ్రదాడి.. DSP, సబ్ ఇన్స్పెక్టర్ సహా 10 మంది పోలీసుల మృతి
-
Astrology: నవంబర్ 12 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!