తమన్నా. ఈ హాట్ బ్యూటీ పేరు ప్రస్తుతం తెగ వినిపిస్తుంది. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో రిలేషన్ లో ఉన్నట్లు తెలపడం వలన సోషల్ మీడియాలో తమన్నా హాట్ టాపిక్ గా మారింది.ఆ తర్వాత వరుస వెబ్ సిరీస్ ల విషయంలో కూడా ఈమె వార్తల్లో నిలిచింది. ఈ విధంగా తమన్నా రీసెంట్ గా బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది మిల్క్ బ్యూటీ . ఇది ఇలా ఉంటే తమన్నా తాజాగా నటించిన వెబ్ సిరీస్ జీ కర్థ.ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఆ సిరీస్ లో తమన్నా బోల్డ్ పెర్ఫార్మన్స్ కు అందరూ ఆశ్చర్య పోయారు..
రీసెంట్ గా తమన్నా ముంబై ఎయిర్ పోర్ట్ లో ఒక అభిమానితో ఎంతో క్లోజ్గా ఇంటరాక్ట్ అయింది.. తమన్నాను మీట్ అవగానే ఆమె పాదాలను తాకి, నమస్కరించి ఓ బొకేతో పాటు ఓ లెటర్ను కూడా తమన్నా కు అందించింది.అలాగే ఆమె తన చేతిపై లవ్ యూ ది తమన్నా అని ఉన్న టాటూని కూడా చూపించారు.దీంతో ఆ ఫ్యాన్ చేసిన పనికి తమన్నా భావోద్వేగానికి గురయ్యారు. దీంతో తమన్నా, ఆ అభిమానిని ఆత్మీయ ఆలింగనం చేసుకుంది. ఆ వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది..సోషల్ మీడియాలో తమన్నా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. లేటెస్ట్ గా తాను షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.వయసు పెరుగుతున్న కూడా తమన్నా తన గ్లామర్ డోస్ ను పెంచుకుంటూ పోతుంది అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. తమన్నా ముందు నుండి ఫిట్ నెస్ కు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ, చక్కటి ఫిజిక్ ను మెయింటెన్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం తమన్నా కు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి.