యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న “ఎవరు మీలో కోటీశ్వరులు” షో అలా అలా సాగుతోంది. ఈ షోకు టీఆర్పీని పెంచడానికి నానా తంటాలూ పడుతున్నారు. అయినప్పటికీ యావరేజ్ కి మించి టిఆర్పి రేటింగ్ పెరగడం లేదు. మేకర్స్ ప్రత్యేకంగా షోపై బజ్ ను పెంచడానికి సెలెబ్రిటీలను సైతం ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు రామ్ చరణ్, రాజమౌళి, మహేష్ బాబు, సమంత వంటి స్టార్స్ హాజరయ్యారు. రానున్న పండగల సందర్భంగా ఈ సెలెబ్రిటీల స్పెషల్…