Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. వరుసగా సినిమాలు చేస్తోంది. వయసు పెరుగుతున్నా సరే తన అందాలు ఏ మాత్రం తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది ఈ బ్యూటీ. అయితే ఆమె సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ తో దుమ్ము లేపుతోంది. చాలా సినిమాల్లో గ్లామర్ డ్యాన్స్ తో హోరెత్తిస్తోంది. ఈ సాంగ్స్ కోసం ఆమె రెమ్యునరేషన్ కూడా కోట్లలోనే ఉందని సమాచారం. రీసెంట్ గానే స్త్రీ2…