ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు వారి సినిమా పరంగా కాకుండా.. వ్యక్తిగతంగా కొన్ని వ్యాపారాలు కూడా చేపడుతున్నారు. వారి సంపాదనను మరింత పెంచుకుంటూ పోతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు టాప్ హీరోయిన్లు నయనతార ఒక ప్రసిద్ధ కాస్మొటిక్స్ బ్రాండ్‌ను ప్రారంభించి విజయవంతంగా నడుపుతుండగా. రష్మిక మందన్నా కూడా తన పేరుతో ఓ పెర్ఫ్యూమ్ బ్రాండ్‌ను లాంచ్ చేసి, ఆన్‌లైన్‌లో అమ్మకాలు సాగిస్తోంది. రకుల్, అలియా ఇలా ప్రతి ఒక్క హీరోయిన్ ఏదో ఓ వ్యాపారం మొదలెడుతున్నారు…