Tamannaah : నయనతార, రష్మికల బాటలో తమన్నా – కొత్త వ్యాపారానికి గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు వారి సినిమా పరంగా కాకుండా.. వ్యక్తిగతంగా కొన్ని వ్యాపారాలు కూడా చేపడుతున్నారు. వారి సంపాదనను మరింత పెంచుకుంటూ పోతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు టాప్ హీరోయిన్లు నయనతార ఒక ప్రసిద్ధ కాస్మొటిక్స్ బ్రాండ్‌ను ప్రారంభించి విజయవంతంగా నడుపుతుండగా. రష్మిక మందన్నా కూడా తన పేరుతో ఓ పెర్ఫ్యూమ్ బ్రాండ్‌ను లాంచ్ చేసి, ఆన్‌లైన్‌లో అమ్మకాలు సాగిస్తోంది. రకుల్, అలియా ఇలా ప్రతి ఒక్క హీరోయిన్ ఏదో ఓ వ్యాపారం మొదలెడుతున్నారు ఇక ఇప్పుడు అదే దారిలో తమన్నా కూడా అడుగేస్తోంది.
తాజాగా తమన్నా కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ తన కొత్త వ్యాపార ప్రాజెక్టుకు సంబంధించి ఓ హింట్ ఇచ్చింది. అల్‌రెడి ఆమె జ్యూవెలరీ రంగంలో తన తండ్రి సహకారంతో కొన్ని ఔట్‌లెట్లలో పెట్టుబడులు పెట్టింది. ఇక ఇప్పుడు మరొక కొత్త రంగంలో అడుగు పెడతానంటూ సంకేతాలిస్తోంది. సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన ఫోటోలు, టీజర్లు చూస్తుంటే ఇది బ్యూటీ, ఫ్యాషన్ లేదా హెల్త్-వెల్‌నెస్ రంగాల్లో ఉండే అవకాశం ఉంది. మొత్తానికి, నయనతార, రష్మికలు తమ బ్రాండ్లతో మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్న తరుణంలో, తమన్నా కూడా ఆ మార్గాన్ని అనుసరిస్తూ తన పేరుతో ప్రత్యేకమైన బ్రాండ్‌ను స్థాపించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక తమన్నా బిజినెస్ వెంచర్‌తో పాటు, సినిమాల్లోనూ బిజీగా ఉంది. ఇటు ఓటీటీ ప్రాజెక్టులు, అటూ స్టార్ హీరోలతో స్పేషల్ సాంగ్స్ అంటూ తీరిక లేకుండా గడుపుతుంది.
Also Read
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
తాజావార్తలు
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!