తమన్నా భాటియా… మామూలుగానే ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. అయితే ఈ మధ్య తాను చేసిన ఓ డ్యాన్స్‌తో ఈ ముద్దుగుమ్మ మరింత ఫేమస్ అయిపోయింది. ఆ పాట మరేదో కాదు సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించి ఈ రోజు విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్న జైలర్ సినిమాలోని ‘కావాలయ్యా’ సాంగ్. ఈ పాటను జూలై 6 న చిత్ర యూనిట్ విడుతల చేసింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ పాట…