Afghanistan Rejects Pakistan Delegation: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ దేశాల మధ్య చెలరేగిన ఘర్షణలు ఇప్పుడిప్పుడే కాస్త శాంతించాయి. తాజాగా పాక్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అధికారిక పర్యటన కోసం చేసిన అభ్యర్థనలను ఆఫ్ఘనిస్తాన్ పదే పదే తిరస్కరించింది. ఒకరకంగా చెప్పాలంటే ఛీకొట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే గత మూడు రోజులుగా దాయాది రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్, ఐఎస్ఐ చీఫ్ అసిమ్ మాలిక్, మరో ఇద్దరు పాక్ జనరల్స్ మూడు వేర్వేరు వీసా…
Hibatullah Akhundzada: కాబూల్‌పై పాకిస్థాన్ వైమానిక దాడి తరువాత, ఆఫ్ఘన్ దళాలు పాకిస్థాన్ సరిహద్దు పోస్ట్‌పై దాడి చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాయి. పలు నివేదికల ప్రకారం.. ఆఫ్ఘన్ అనేక పాక్ సరిహద్దు అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ ఉద్రిక్తతకు కేంద్రంగా ఉన్న అత్యంత ప్రముఖమైన పేరు హిబతుల్లా అఖుండ్‌జాదా. పాక్ – ఆఫ్ఘన్ యుద్ధం మొదలైన తర్వాత ఈ పేరు ప్రముఖంగా వినిపించడానికి కారణం ఏమిటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO:…