సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత కూతురు సితారకు టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్నప్పటి నుంచే ఆమెకు సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చినా వెంటనే వైరల్ అవుతుంది. అయితే చిన్నప్పటి నుంచే తనలోని మల్టీ టాలెంట్ ను సోషల్ మీడియా ద్వారా చూపించిన సితారకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమనే విషయం అభిమానులకు తెల�