బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా ఈ భామ పేరు పొందింది. ఏ విషయం గురించి అయిన కూడా కంగనా షూటిగా సమాధానం ఇస్తుంది.ప్రస్తుతం ఈ భామ భాష తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ భామ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తేజస్.. సర్వేశ్ మేవారా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్…