క్యాన్సర్… ఒక ‘డెడ్’ ఎండ్ లాంటిది! కానీ, మనిషి పట్టుదల ముందు క్యాన్సర్ కూడా తల వంచుతుందని సోనాలి బెంద్రే, తాహిర్ కశ్యప్ చెబుతున్నారు. వారిద్దరూ క్యాన్సర్ ను జయించిన ధీర వనితలే. సోనాలికి 2018లో ప్రాణాంతక వ్యాధి ఉన్నట్టు తెలిసింది. ఆమె న్యూయార్క్ లో కొన్ని నెలలు ట్రీట్మెంట్ తీసుకుంది. ఆ సమయంలో తాను ఎల�