Cannibalism: సాధారణంగా కొన్ని జంతువులు మాత్రమే తన వర్గంలోని జంతువులను చంపి తింటుంటాయి. అయితే, పులుల వంటి జంతువులు పులి పిల్లల్ని చంపి తినడం చాలా అరుదు. అయితే మహారాష్ట్రలోని తాడోబా-అంధేరీ అభయారణ్యంలో మాత్రం ఓ పులి మాత్రం చిన్న పులి పిల్లల్ని చంపి తింటున్నట్లు తెలిసింది. రెండు పులుల నిర్వహించిన శవపరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. మరణించిన పులులను ఆరేళ్ల టీ-142, రెండేళ్ల టీ-92గా గుర్తించారు.
Tiger Found Hanging By Neck In Madhya Pradesh Tiger Reserve: మధ్యప్రదేశ్ పన్నా టైగర్ రిజర్వ్ లో ఓ పులి మరణించింది. వేటగాళ్లు అమర్చిన ఉక్కుకు చిక్కినట్లుగా తేలుస్తోంది. పులి గొంతుకు ఉచ్చు బిగుసుకుపోవడంతో పులి చనిపోయింది. మంగళవారం రాత్రి విక్రమ్ పూర్ అడవుల్లో మగపులి చనిపోయి ఉండటంతో అటవీ అధికారులు అప్రమత్తం అయ్యారు. బుధవారం సంఘటన స్థలాని చేరుకుని చూడగా.. చెట్టుకు వేలాడుతూ పులి మృతదేహం ఉంది. పులి మెడకు వాహనాల్లో వాడే…
6 tigers killed in Tadoba Sanctuary: వరసగా పులుల మరణాలు సంభవిస్తున్నాయి. రోజుల వ్యవధిలో ఆరు పులులు మరణించాయి. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని తాడోబో-అంధారి అభయారణ్యంలో రెండు రోజుల వ్యవధిలో 6 పులులు మరణించాయి. శనివారం తాడోబా టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ లో నాలుగు పులి పిల్లలు చనిపోయి ఉండటాన్ని అటవీ అధికారులు గుర్తించారు. పులి పిల్లలపై కొరికిన గాయాలు ఉన్నట్లు అటవీ అధికారులు వెల్లడించారు. పెద్దపులి దాడిలో ఇవి చనిపోయి ఉండొచ్చని అధికారులు…
Maharashtra Tiger That Killed 13 Captured: మహారాష్ట్రలో చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పులిని ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. సీటీ-1గా పిలువబడుతున్న ఈ పులి గత కొంత కాలంలగా మహారాష్ట్రలోని విదర్భ జిల్లాలైన గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాల్లో పలువురిపై దాడి చేసి హతమార్చింది. ఈ ప్రమాదకరమైన పులిని గురువారం అధికారులు పట్టుకున్నారు. ఇప్పటివరకు 13 మందిని హతమార్చింది ఈ పెద్దపులి. గడ్చిరోలి జిల్లా వాడ్సా అటవీ ప్రాంతంలో సంచరిస్తూ…