ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబితా సుకుమార్ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. తన ఇన్ స్టాలో ఆ వేడుకల పిక్స్ పోస్ట్ చేశారు తబిత. తబిత స్వతంత్రంగా బిజినెస్ చేస్తున్నారు. ‘లాండ్రీ కార్ట్’ పేరుతో ఆన్‌లైన్ లాండ్రీ బిజినెస్ చేస్తున్నారామె. ఇన్ స్టాలో తబితకు 36 వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు. R