Tapsee : ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సీ.. తన అందచందాలతో బాగానే ఆకట్టుకున్న ఈ భామకు ఆ సినిమా తర్వాత అన్నీ సెకండ్ హీరోయిన్ పాత్రలే ఎక్కవగా వచ్చాయి.
రీసెంట్ గా తప్పీకి తెలుగు నుంచి రెండు ఆఫర్లు వచ్చాయట. తన డేట్స్ ప్రకారం ఓ సినిమా చేసి మళ్లీ తెలుగులో బిజీ కావాలనుకుంటోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి కూడా ఆఫర్ వచ్చిందని టాక్.