Home
T20 World Cup 2026 Semi Final
T20 World Cup 2026 Semi Final News
-
Jasprit Bumrah: ‘యార్కర్ కింగ్’ బుమ్రా సక్సెస్ వెనుక ఉన్న గురువు ఇతనే!
Jasprit Bumrah: ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా గురువారం రాత్రి జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ పోరులో భారత్ అద్భుత విజయం సాధించింది. 253 పరుగుల భారీ స్కోరు సాధించినా, ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ (105 రన్స్) వీరోచిత పోరాటంతో ఒక దశలో టీమిండియా చేతుల్లోంచి మ్యాచ్ జారిపోతుందేమో అన్నంత ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా తన మ్యాజిక్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. డెత్ ఓవర్లలో బుమ్రా తన… -
T20 World Cup 2026 Semi-Final: అదే నిర్లక్ష్యం..! మారని అభిషేక్ శర్మ తీరు..
T20 World Cup 2026 Semi-Final: టీ-20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఈరు మారడం లేదు.. ఎన్ని సార్లు అవకాశాలు వచ్చినా.. వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు.. వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో సెమీస్‌లోనూ అభిషేక్ త్వరగా ఫెవిలియన్ చేరాడు.. రెండు ఫోర్లు కొట్టిన అభిషేక్.. ఆ తర్వాత మరో షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.. అభిషేక్ మళ్ళీ ఆఫ్ స్పిన్నర్ వలలో చిక్కుకున్నాడు, దీంతో.. ఈ మ్యాచ్‌లో బారత్‌కు… -
India vs England: బుమ్రా-అర్ష్‌దీప్ vs ఆర్చర్-కర్రన్.. లెక్కలు చూస్తే దిమ్మతిరిగిపోద్ది!
India vs England: నేడు సెమీస్ సమరానికి ముంబైలోని వాంఖడే స్టేడియం సిద్ధమైంది. భారత్ vs ఇంగ్లాండ్ జట్లు మధ్య భీకర పోరును వీక్షించేందుకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు జట్ల గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఓ వైపు ఇంగ్లాండ్ జట్టు ఒక్క మ్యాచ్‌లో ఓడిపోకుండా దూసుకుపోతుంది. మరోవైపు.. సౌతాఫ్రికా చేతిలో ఓడిన భారత్ అత్యంత వేగంగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని జట్టు ఈ మ్యాచ్‌ను ఎలాగైనా గెలవాలని… -
India vs England Semi-Final 2026: సెమీస్‌లో భారత్-ఇంగ్లాండ్ ఢీ.. 39 ఏళ్ల తర్వాత, అదే కథ పునరావృతమవుతుందా..?
India vs England Semi-Final 2026: ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లోకి న్యూజిలాండ్ దూసుకెళ్లగా.. ఈ రోజు రెండో సెమీస్ ఫలితంతో ఫనల్‌లో తలపడే జట్లు ఏవి? అనేది తేలిపోనుంది.. కాసేపట్లో 2026 టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరం ముందుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఫైనల్‌కు చేరుకునే అవకాశాన్ని నిర్ణయించే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. చరిత్రను పరిశీలిస్తే, ఈ వేదిక… -
Rashid Latif: “భారత్ ఓడిపోతుంది.. ఇది ఫిక్స్”.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ షాకింగ్ ప్రిడిక్షన్..
Rashid Latif: నేడు భారత్ vs ఇంగ్లాండ్ సెమీస్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ సెమీస్ పోరుకు ముందు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఓ పాకిస్థాన్ వార్తా కార్యక్రమంలో మాట్లాడిన రషీద్.. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడి పోతుందని, ఇంగ్లాండ్ జట్టే గెలుస్తుందని జోష్యం చెప్పాడు. ఇప్పటివరకు ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లాండ్ జట్లు… -
Team India Playing XI: టీమిండియా-ఇంగ్లాండ్ హై-వోల్టేజ్ మ్యాచ్.. సంజూ, అభిషేక్ జోడీకి పగ్గాలు.. భారత్ తుది జట్టు ఇదే!
Team India Playing XI: ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. మరికొన్ని నిమిషాల్లో ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పోరు చాలా ఉత్కంఠగా మారనుంది. రెండు జట్లు అత్యద్భుతంగా ప్రదర్శన కొనసాగిస్తున్నాయి. ఇంగ్లాండ్ వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకొచ్చింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత్ జట్టు కొన్ని ఎత్తుపల్లాలు ఎదుర్కొంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా, ఆ తర్వాత జట్టు అద్భుతంగా తిరిగి వచ్చి జింబాబ్వే, వెస్టిండీస్‌లపై వరుస విజయాలు సాధించింది.… -
SA vs NZ Semi Final 2026: చరిత్ర న్యూజిలాండ్‌ది, ఫామ్ దక్షిణాఫ్రికాది.. ఈడెన్‌లో ఐకానిక్ విజయం ఎవరిదో!
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా–న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి సెమీ ఫైనల్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. విజయమే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇందుకు కారణం.. ఒకవైపు ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో న్యూజిలాండ్ ఆధిపత్యం ఉండగా, మరోవైపు ప్రస్తుత టోర్నీలో అద్భుత ఫామ్‌లో దక్షిణాఫ్రికా ఉండడమే. దీంతో ఈ సమరం నిజంగానే ఐకానిక్‌గా… -
IND vs ENG Semi Final 2026: స్పిన్ బౌలింగ్‌లో భారత్ తడబాటు.. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్!
India face a tough spin challenge against England: టీ20 వరల్డ్ కప్ 2026 కీలక అంకానికి చేరుకుంది. ఈరోజు జరిగే తొలి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. గురువారం (మార్చి 5) రెండో సెమీ ఫైనల్ జరగనుండగా.. భారత్, ఇంగ్లాండ్ అమితుమీ తేల్చుకోనున్నాయి. ఈ సెమీస్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు కొత్త సవాల్ ఎదురవుతోంది. మెగా టోర్నీ మొత్తం స్పిన్ బౌలింగ్‌లో భారత్ ఇబ్బంది పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మధ్య ఓవర్లలో… -
IND vs ENG T20 WC Stats: భారత్ vs ఇంగ్లాండ్ హెడ్ టు హెడ్.. టీ20 వరల్డ్ కప్‌లో ఎవరిది పైచేయి?
England vs India T20 World Cup 2026 2nd Semi-Final in Mumbai: టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్ vs ఇంగ్లాండ్ జట్ల మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగింది. స్టార్ ప్లేయర్స్ ఉండడంతో ఈ రెండు జట్లు తలపడిన ప్రతి మ్యాచ్ అభిమానులకు థ్రిల్ అందించింది. ఓ మ్యాచ్‌లో బ్యాటర్లు, మరో మ్యాచ్‌లో బౌలర్లు రాణించడంతో రసవత్తర పోర్టులు జరిగాయి. గణాంకాల పరంగా చూసినా.. రెండు జట్ల పోరు సమసమంగా సాగిందని చెప్పాలి.… -
T20 WC 2026 Semi Final Schedule: సెమీస్ షెడ్యూల్.. భారత్ ప్రత్యర్థి, వేదిక డీటెయిల్స్ ఇవే!
T20 World Cup 2026 Semi Final Schedule: భారత్, శ్రీలంకలు వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2026 చివరి అంకానికి చేరింది. వారం రోజులుగా రసవత్తరంగా సాగిన సూపర్-8 షెడ్యూల్ ముగిసింది. అత్యుత్తమంగా ఆడిన నాలుగు టీమ్స్ సెమీఫైనల్ చేరాయి. సూపర్-8 గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికా, భారత్ సెమీస్ చేరగా.. గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీస్‌కు చేరాయి. మార్చి 4, 5న సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సెమీస్ షెడ్యూల్ ఓసారి చూద్దాం. గ్రూప్-1లో…
తాజావార్తలు
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్‌ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!