మే 1,2024 తో, యుఎస్ఎ, వెస్టిండీస్లో జూన్లో జరగబోయే టి20 ప్రపంచ కప్ 2024 లో పాల్గొనే అన్ని జట్లను ప్రకటించడానికి చివరి తేదీ కావడంతో.., 15 మంది సభ్యుల స్క్వాడ్ల పూర్వ డ్రాఫ్ట్లను ఒక్కో దేశం జట్టును ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ చివరకు వారి జాబితాను విడుదల చేసింది. జోస్ బట్లర్ కెప్టెన్ గా మరియు మొయిన్ అలీలను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడంలో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇక టాప్-ఆర్డర్లో ఉన్న ఇతరుల…