Home
T20 Cricket
T20 Cricket News
-
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బిగ్ షాక్..!
టీ-20 ప్రపంచకప్లో నిరాశాజనక ప్రదర్శనతో భారత టీ20 జట్టు సారధిగా తన కెరీర్ ముగించిన విరాట్ కోహ్లీకి మరో చేదు అనుభవం ఎదురైంది. అంతర్జాతీయ టీ20 బ్యాట్స్మెన్ జాబితాలో నాలుగు స్థానాలు కోల్పోయాడు కోహ్లీ. టీ20 ప్రపంచకప్లో లీగ్ దశ ముగిసిన తర్వాత అంతర్జాతీయ ర్యాంకుల్లో చాలా మార్పులు వచ్చాయి. వాటిలో కోహ్లీ స్థానం కూడా ఒకటి. టోర్నీ ప్రారంభానికి ముందు అంతర్జాతీయ టీ20 బ్యాట్స్మెన్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న కోహ్లీ.. లీగ్ దశ ముగిసే… -
రషీద్ ఖాన్ పేరిట మరో రికార్డు…
ఆఫ్ఘానిస్తాన్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన పేరిట మరో రికార్డును క్రియేట్ చేసాడు. టీ20 క్రికెట్ లో 400 వికెట్లు సాధించిన నాల్గవ బౌలర్ గా నిలిచిన రషీద్ ఆ మార్క్ ను అతి తక్కువ మ్యాచ్ లలో అందుకున్న మొదటి బౌలర్ గా నిలిచాడు. ఈరోజు ఐసీసీ టీ20ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో రషీద్ వేసిన తొమ్మిదో ఓవర్లో కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ను బౌల్డ్ చేయడంతో ఈ… -
T20 కెప్టెన్గా రోహితే శర్మ నా ఛాయిస్: రాహుల్ ద్రవిడ్
t20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తర్వాత టీ20లో ఇండియా సారథి ఎవరనే దానిపై చర్చోపచర్చలు జరగుతున్నాయి. దీంతో టీమిండియాకు హెడ్ కోచ్గా ఎంపికైన రాహుల్ ద్రావిడ్ పరిమిత ఓవర్లలో టీమిండియాకు కెప్టెన్గా హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఉండవ చ్చని అన్నాడు. అతడికి ఉన్న అనుభవం దృష్య్టా కెప్టెన్గా రోహితే తన ఫస్ట్ ఛాయిస్ అని రాహుల్ ద్రావిడ్ పేర్కొన్నాడు. ఈ వరల్డ్ కప్ తర్వాత విరాట్… -
కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన పంజాబ్ కెప్టెన్…
భారత జట్టులో కీలక ఆటగాడిగా మారిన కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవరిస్తున రాహుల్ ఈరోజు హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీ20 ఫార్మాట్లో 5000 పరుగుల మార్క్ అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అతి తక్కువ ఇన్నింగ్స్లలో ఈ ఘనత అందుకున్న తొలి భారత బ్యాట్స్మన్గా రాహుల్ నిలిచాడు. అయితే రాహుల్ 5000 పరుగులు 143 ఇన్నింగ్స్లలో చేయగా.. భారత కెప్టెన్…
తాజావార్తలు
-
Chiranjeevi Letter: మెగాస్టార్ చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి!
-
CM Revanth Reddy: అవసరమైతే కేసీఆర్ను కూడా కలుస్తా.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Tadipatri Violence: తాడిపత్రిలో రణరంగం.. కేతిరెడ్డి ఇంటిపై రాళ్ల దాడి! ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం! వాహనాలకు నిప్పు!
-
CM Yogi Adityanath: సీఎం యోగి ఆదిత్యనాథ్కు మాతృవియోగం.. 91 ఏళ్ల వయసులో తల్లి కన్నుమూత
-
BJP MLA Adinarayana Reddy: కూటమిలో జడ్పీ పీఠం చిచ్చు.. రాజీనామాకు ఎమ్మెల్యే సహా 20 మంది కౌన్సిలర్లు, 17 మంది ఎంపీటీసీలు రెడీ..?
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!