నీరజ కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ‘తెలుసు కదా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, అంచనాల మేరకు కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అయితే తాజాగా సినిమా బృందం సక్సెస్ మీట్ నిర్వహించి, సినిమాకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ కార్యక్రమానికి నిర్మాత…
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుండి అతి తక్కువ సమయంలో వంద చిత్రాలను పూర్తి చేయాలన్నది తన లక్ష్యమని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ బ్యానర్ నుండి మే 5న 'రామబాణం' మూవీ విడుదల కాబోతోంది.