Home
Syria
Syria News
-
Israel: ఇజ్రాయిల్ పై సిరియా దాడి.. సరిహద్దు దేశాల నుంచి వరస దాడులు..
Israel: ఇజ్రాయిల్ వరస దాడులతో అట్టుడుకుతోంది. సరిహద్దు దేశాల నుంచి వరసగా రాకెట్ దాడులను ఎదుర్కొంటోంది. జెరూసలెం అల్-అక్సా మసీదు ఘటన తర్వాత నుంచి పాలస్తీనా, లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్ దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సిరియా నుంచి రాకెట్ దాడులు జరిగాయి. -
Turkey Earthquake: టర్కీ భూకంప నష్టాన్ని అంచనా వేసిన ఐక్యరాజ్యసమితి.. ఎంతంటే?
టర్కీలో ఫిబ్రవరి 6వ తేదీన 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ప్రకృతి బీభత్సానికి దాదాపు 50 వేల మంది ప్రాణాలుకోల్పోయారు. టర్కీ భూకంప నష్టం సుమారు 100 బిలియన్ల డాలర్లకు మించి ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. -
Turkey Earthquake: 66 గంటలు 37 భూకంపాలు.. వణికిపోతున్న టర్కీ..
37 earthquakes strike Central Turkey in 66 hours: టర్కీ దేశాన్ని వరసగా భూకంపాలు వణికిస్తున్నాయి. ఈ నెల తొలివారంలో టర్కీని 7.8, 7.5 తీవ్రతతో ఉన్న రెండు శక్తివంతమైన భూకంపాలు తీవ్రంగా దెబ్బతీశాయి. టర్కీతో పాటు పొరుగున ఉన్న సిరియాలో కూడా తీవ్రంగా ఆస్తి, ప్రాణనష్టాలు వాటిల్లాయి. కొన్ని రోజలు వ్యవధిలోనే 1000కి పైగా ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి టర్కీ భూభాగం ఏకంగా 5-6 మీటర్ల వరకు పక్కకు కదిలింది అంటే ఎంత… -
Turkey Earthquake: టర్కీలో మరోసారి భూకంపం.. 5.3 తీవ్రత నమోదు..
Turkey Earthquake: వరస భూకంపాలతో టర్కీ అతలాకుతలం అవుతోంది. రెండు వారాల క్రితం టర్కీలో వచ్చిన భూకంపం ధాటికి ఆ దేశంతో పాటు పక్కనే ఉన్న సిరియా కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రిక్టర్ స్కేలుపై 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన వరస భూకంపాలు టర్కీ దక్షిణ ప్రాంతంతో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటికే ఈ రెండు దేశాల్లో కలిపి మరణాల సంఖ్య 50,000 వేలను దాటింది. ఇప్పుడిప్పుడే పునరావాస చర్యలు, ఇళ్ల పునర్నిర్మాణం వేగం అవుతోంది. -
Turkey Earthquake: టర్కీలో మళ్లీ భూకంపం.. 6.4 తీవ్రతతో కంపించిన భూమి..
Turkey Earthquake: భూకంపంలో అల్లాడుతున్న టర్కీని మరోసారి భూకంపం భయపెట్టింది. రెండు వారాల క్రితం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాలకు టర్కీ, సిరియా దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే సోమవారం మరోసారి భూకంపం వచ్చింది. 6.4 తీవ్రతతో దక్షిణ టర్కీ నగరం అయిన అంటిక్యాలో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు సిరియా, లెబనాన్, ఈజిప్ట్ వరకు వెళ్లాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతం అయినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. -
OperationDost: ‘ఆపరేషన్ దోస్త్’ సక్సెస్ చేశారు.. వెల్ డన్.. మోడీ కితాబు
OperationDost: భూకంపం కారణంగా టర్కీ, సిరియా దేశాల్లో దాదాపు 40 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు కుప్పకూలిపోయాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. -
Turkey Earthquake: 46 వేలు దాటిన టర్కీ భూకంప మృతుల సంఖ్య.. రెస్క్యూ ఆపరేషన్కు స్వస్తి
Turkey Earthquake: టర్కీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టర్కీ, సిరియాల్లో వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది. రెండు వారాల క్రితం టర్కీ దక్షిణ ప్రాంతంలో 7.8, 7.5 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. 1000 పైగా ప్రకంపనలు నమోదు అయ్యాయి. దీంతో టర్కీ, సిరియా దేశాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. -
Turkey Earthquake: 160 గంటలు శిథిలాల కిందే.. ఆ వ్యక్తి మృత్యువును జయించాడు..
భూకంపం తర్వాత టర్కీ, సిరియాలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకృతి ప్రకోపానికి ఆ రెండు దేశాలు చిగురటాకులా వణికిపోయాయి. -
Turkey Earthquake: టర్కీలో 28 వేలకు చేరిన మరణాల సంఖ్య.. రెట్టింపు ఉంటాయని యూఎన్ అంచనా….
Turkey Earthquake: టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరణాల సంఖ్య గంటగంటకు పెరుగుతూనే ఉంది. సోమవారం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి టర్కీ దక్షిణ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. శిథిలాలు వెలికితీస్తున్నా కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు టర్కీ, సిరియాలో కలిపి 28,000 పైగా మరణాలు నమోదు అయ్యాయి. టర్కీలో 24,617 మంది, సిరియాలో 3,574 మంది మరణించారని అధికారులు మరియు వైద్యులు తెలిపారు. మొత్తంగా 28,191… -
Turkey Earthquake: 128 గంటల తర్వాత శిథిలాల నుంచి బయటపడ్డ 2 నెలల చిన్నారి
Turkey Earthquake: భూకంపంతో దెబ్బతిన్న టర్కీలో సహాయకచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రపంచదేశాలు టర్కీ, సిరియా దేశాలకు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. సోమవారం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన రెండు భూకంపాలు టర్కీని తీవ్రంగా దెబ్బతీసింది. 6000కు పైగా భవనాలు కుప్పకూలాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 25 వేలకు చేరుకుంది. మరింతగా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
India Slams Pakistan Army: సహజ వనరులను పాక్ సైన్యం దోచుకుంటోంది.. పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!
-
GTA 5 to GTA 6: GTA 5 నుంచి GTA 6 వరకు.. 13 ఏళ్లలో భారత్లో వచ్చిన మార్పులపై పీఎం మోడీ పోస్ట్!
-
Swasika: ఆమె నటిస్తే మూవీ హిట్టే.. ‘ఏవోటీ’తో హ్యాట్రిక్ సాధిస్తుందా?
-
Drug Racket: DRI మెరుపు దాడులు.. రూ.700 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..
-
Monalisa: కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా ఇప్పుడు ఎక్కడుంది? పెళ్లి తర్వాత జీవితం ఎలా మారింది?
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!