ఇజ్రాయిల్ క్షిపణి సిరియాపై బాంబులతో విరుచుకుపడింది. ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దీంతో ముగ్గురు సైనికులు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని సిరియా రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు. ఆక్రమిత సిరియాలో గోలన్ ప్రాంతం నుంచి బాంబులతో దాడి చేశారని వెల్లడించారు. అయితే కొన్ని క్షిపణులను సిరియా సైనికులు విఛ్చిణ్ణం చేశారని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో.. ఇంటెలిజెన్స్ కార్యాలయాలు, అత్యున్నత ర్యాంకులు కలిగిన అధికారుల కార్యాలయాలే లక్ష్యంగా…
గల్ప్ దేశాల్లో ఒకటైన సిరియాలో చాలా కాలంగా ఉగ్రవాదులకు, ప్రభుత్వ దళాలకు మధ్య అంతర్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంతర్యుద్ధం కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పేలుళ్లు సంభవిస్తాయో అని బిక్కుబిక్కుమంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ అంతర్యుద్ధం కారణంగా ఇప్పటికే లక్షలాది మంది మృతి చెందారు. వేలాదిమంది గాయపడ్డారు. ప్రాణాలతో బయటపడినవారు, సిరియా నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా గాయపడిన వారిలో ముంజీర్ ఒకరు. సిరియాలో జరిగిన బాంబు దాడిలో తన…
అమెరికా మిలటరీ సిరియాలో జరిపిన డ్రోన్ దాడుల్లో అల్‌ఖైదాకు చెందిన సీనియర్ లీడర్ అబ్దుల్ హామీద్ అల్ మాతర్ మృతి చెందినట్టు అమెరికా మిలటరీసెంట్రల్ కమాండ్ కు చెందిన యూఎస్ ఆర్మీ మేజర్ జాన్ రిగ్స్‌బీ తెలిపారు. అబ్దుల్ హామీద్ అల్ మాతర్ ప్రపంచవ్యాప్తంగా అల్‌ఖైదా చేపట్టిన దాడుల్లో కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు. అమెరికాలో భారీ దాడులు చేసేందుకు పన్నాగం పన్నాడన్నారు. రెండు రోజుల కిందట దక్షిణ సిరియాలోని అమెరికా మిలటరీ ఔట్‌పోస్ట్‌పై జరిగిన…
కోవిడ్ కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరులకు కొత్త ఆంక్షలు విధించింది. రెడ్ లిస్ట్ పేరుతో రూపొందించిన జాబితాలోని దేశాలకు వెళ్లిన వారికి భారీ జరిమానాలు సహా విదేశాలకు వెళ్లకుండా మూడేళ్లపాటు నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. నిషేధిత దేశాలకు వెళ్లడం.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడమేనని అక్కడి సర్కారు స్పష్టం చేసింది. అయితే, ఆ జాబితాలో భారత్ తో పాటు యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాన్, టర్కీ, అర్మేనియా, ఇథియోపియా, సొమాలియా, కాంగో,…
ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనాను కట్టడి చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా, అది చేయాల్సి విద్వంసం చేసేసింది. కరోనా మహమ్మారి ధాటికి యూరప్ దేశాలు అతలాకుతలం అయ్యాయి. ప్రపంచంలో నివాసయోగ్యమైన నగరాల జాబితాలో మొదటిస్ఠానంలో ఉండే యూరప్ దేశాలు ఈసారి వాటి స్థానలను కోల్పోయాయి. ఇక, కరోన కట్టడి విషయంలో కఠిన నిబంధనలు అమలు చేసి కరోనాకు చెక్ పెట్టిన న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోని నగరాలు నివాసయోగ్యమైన నగరాల జాబితాలో…