Syria: ఒక ముస్లిం దేశం తాజాగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కొత్త కరెన్సీని రిలీజ్ చేసింది. ఇంతకీ ఆ దేశం ఏంటో తెలుసా.. సిరియా. నిజానికి ఈ దేశం చాలా కాలంగా అంతర్యుద్ధంతో సతమతమౌతుంది. మాజీ అధ్యక్షుడు అస్సాద్ పదవీచ్యుతుడైన తర్వాత, దేశంలో మార్పుల గాలులు వీచాయి. ఈ సరికొత్త మార్పుల ఫలితంగా ఈ నూతన సంవత్సరానికి సిరియాలో కొత్త నోట్లు రిలీజ్ అయ్యాయి. READ ALSO: Electric Vehicles:1830లో పెట్రోల్ రాకముందే వాడుకలో ఎలక్ట్రిక్ కార్లు..…