ఇంగ్లాండ్, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. ఫస్ట్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. ఓపెనర్ జైస్వాల్ ఇంగ్లాండ్ గడ్డపై 144 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
Urvil Patel: ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఉర్విల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. త్రిపుర క్రికెట్ జట్టుపై కేవలం 28 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. త్రిపుర అందించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పటేల్ ఇన్నింగ్స్ 35 బంతుల్లో 113 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 12 సిక్సర్లు బాదాడు. అతని…