‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మెరిసే మెరిసే’ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో విడుదల కాబోతోంది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను చూసి, చిత్ర బృందాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్ అభినందించారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ…