Sweet Shock: స్వీట్ షాక్ తగితే చూడలేరని చెబుతున్నారు వైద్యులు. ఇంతకీ ఏంటని ఆలోచిస్తున్నారా.. మీరు చదివింది కరెక్ట్. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి హాని కలుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అధిక చక్కెర స్థాయిలు మధుమేహానికి కారణం కావడంతో పాటు, రెటీనాలోని చిన్న రక్త నాళాలను ప్రభావితం చేసే తీవ్రమైన డయాబెటిక్ రెటినోపతి అనే తీవ్రమైన కంటి వ్యాధికి కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. READ ALSO: Acidity: ఒక్క “టీ”తో ఎసిడిటీ మాయం?.. ఇంట్లోని…