పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లానాయక్‌తో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది సంయుక్తా మీనన్. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో బింబిసార, ధనుష్ సార్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుని లక్కీ హీరోయిన్ గా మారింది. ఇక సాయి ధరమ్ తేజ్ విరూపాక్షలో నెగిటివ్ టచ్ ఉన్న రోల్ చేసి మెస్మరైజ్ చేసింది బ్యూటీ. ఆ తర్వాత మరోసారి డెవిల్‌లో కళ్యాణ్ రామ్‌తో జోడీ కట్టింది అమ్మడు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అంతగా…
వరుస ప్లాపులందుకున్న టైంలో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్ మార్చేసిన మూవీ కార్తీకేయ. ఈ సినిమా హిట్టుతో స్క్రిప్ట్ సెలక్షన్ సీరియస్‌గా తీసుకున్నాడు యంగ్ హీరో. సెలక్టివ్ కథలతో సక్సెస్ చూశాడు. ఇక కార్తీకేయ2తో నిఖిల్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు డిజాస్టర్లు టాక్ తెచ్చుకోవడంతో వల్ల కాస్తఅపుడో గ్రాఫ్ డౌన్ అయినట్లు కనిపించింది. దీంతో తర్వాతి సినిమాలపై గట్టిగా ఫోకస్ చేస్తున్నాడు…
బిగినింగ్ లోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ నభా నటేష్. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా.. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. గ్లామర్, యాక్టింగ్ పరంగా వెండితెరపై మాయ చేసింది. అనంతరం రామ్ పోతినేని సరసన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాతో నభా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. మాస్ డైలాగ్‌లతో తెలంగాన యాసలో ఇరగధీసింది.…
కలర్స్ స్వాతి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై అల్లరి పిల్లగా తన ముద్దు ముద్దు మాటలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దు గుమ్మ మంచి మంచి సినిమాలతో అలరించింది. అలా మంచి క్రేజ్ సంపాదించుకున్న స్వాతి కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మలయాళ చిత్రాల్లో మంచి విజయాలు అందుకుంటున్న, తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అయితే తాజా సమాచారం…
Swayambhu Movie : కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ సిద్ధార్థ్ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత స్పై అనే సినిమా చేశాడు కానీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
Nikhil : హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్. తర్వాత ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
Swayambhu New Schedule to Start from Tomorrow in Maredumilli: కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ సిద్ధార్థ్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత స్పై అనే సినిమా చేశాడు కానీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’లో దేశం గర్వించేలా చేసిన టెక్నిషియన్లు వర్క్ చేస్తున్నారు. బాహుబలి, RRR వంటి అనేక ఎపిక్ మూవీస్ కి పని…
Nikhil Siddarth : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తనదైన నటనతో వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.ఈ యంగ్ హీరో కార్తికేయ 2 సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.చందు మొండేటి తెరకెక్కించిన ఆ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యారు.పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్ క్రేజ్ పెరగడంతో తన తరువాత సినిమాలన్నీభారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి.ఇదిలా ఉంటే నిఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్…
Swayambhu : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.చందు మొండేటి తెరకెక్కించిన ఆ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యారు.పాన్ ఇండియా రేంజ్ లో నిఖిల్ క్రేజ్ పెరగడంతో తన తరువాత సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి.నిఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్వయంభూ’. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ యంగ్ హీరో వరుసగా కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీలను ఎంచుకుంటూ వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు.ఈ యంగ్ హీరో నటిచించిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .ఈ సినిమాతో నిఖిల్ సిద్దార్థ మార్కెట్ భారీగా పెరిగింది.ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు లైన్ లో పెడుతున్నాడు.ఈ యంగ్ హీరో నటిస్తున్న…