Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Swati Maliwal Assault Case

Swati Maliwal Assault Case News

  • Online Trolling: ఆన్‌లైన్ ట్రోలింగ్‌కి మేము కూడా బాధితులమే: సుప్రీంకోర్టు
    #జాతీయం

    Online Trolling: ఆన్‌లైన్ ట్రోలింగ్‌కి మేము కూడా బాధితులమే: సుప్రీంకోర్టు

    Online Trolling: దేశంలో అత్యున్నత సంస్థలు కూడా ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌కి అతీతం కాదని ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పింది. సోషల్ మీడియా ట్రోల్స్‌ని, వారి చర్యలని దారుణంగా అభివర్ణించింది.
  • Swati Maliwal Assault Case: స్వాతి మలివాల్ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏకి బెయిల్..
    #జాతీయం

    Swati Maliwal Assault Case: స్వాతి మలివాల్ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏకి బెయిల్..

    Swati Maliwal Assault Case: లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేయడం సంచలనంగా మారింది. కేజ్రీవాల్ నివాసంలోనే ఆమెపై దాడికి పాల్పడ్డాడు. మే 13న దాడి జరిగితే మే 18న బిభవ్ కుమార్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
  • Swati Maliwal Case: బిభవ్ కుమార్ బెయిల్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్
    #Top Story

    Swati Maliwal Case: బిభవ్ కుమార్ బెయిల్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

    ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మాజీ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్‌ కుమార్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు బుధవారం రిజర్వ్‌ చేసింది. శుక్రవారం(జూలై 12న) కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది.
  • Dhruv Rathee: స్వాతి మలివాల్ ఆరోపణలు.. స్పందించిన యూట్యూబర్ ధృవ్ రాథీ..
    #జాతీయం

    Dhruv Rathee: స్వాతి మలివాల్ ఆరోపణలు.. స్పందించిన యూట్యూబర్ ధృవ్ రాథీ..

    Dhruv Rathee: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు బిభవ్‌ని అరెస్ట్ చేశారు.
  • Swati Maliwal Case: కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న స్వాతి మలివాల్..ఎందుకంటే?
    #జాతీయం

    Swati Maliwal Case: కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న స్వాతి మలివాల్..ఎందుకంటే?

    ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీస్ హజారీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కేసు విచారణ సందర్భంగా స్వాతి మలివాల్ కూడా కోర్టుకు చేరుకున్నారు.
  • Swati Maliwal Case: స్వాతి మలివాల్ కేసు..  కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కి 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..
    #జాతీయం

    Swati Maliwal Case: స్వాతి మలివాల్ కేసు.. కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కి 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..

    Swati Maliwal Case: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి వ్యవహారం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీలో జరగాల్సిన 6 వ విడత ఎంపీ ఎన్నికలకు ముందు ఈ పరిణామం ఆప్‌ని చిక్కుల్లో పడేసింది.
  • Swati Maliwal assault Case: స్వాతి మలివాల్‌పై దాడి కేసుపై తొలిసారి స్పందించిన కేజ్రీవాల్.. ఏమన్నారంటే..
    #జాతీయం

    Swati Maliwal assault Case: స్వాతి మలివాల్‌పై దాడి కేసుపై తొలిసారి స్పందించిన కేజ్రీవాల్.. ఏమన్నారంటే..

    Swati Maliwal assault Case: రాజ్యసభ ఎంపీ, ఆప్ నేత స్వాతి మలివాల్‌పై దాడి అంశం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆప్ పార్టీ ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు బీజేపీ ఆప్‌ లక్ష్యంగా విమర్శలు చేస్తోంది.
  • Swati Maliwal:  ‘నా పర్సనల్ ఫోటోలు లీక్ చేయాలని వారిపై ఒత్తిడి’’.. స్వాతి మలివాల్ సంచలనం..
    #జాతీయం

    Swati Maliwal: ‘నా పర్సనల్ ఫోటోలు లీక్ చేయాలని వారిపై ఒత్తిడి’’.. స్వాతి మలివాల్ సంచలనం..

    Swati Maliwal: స్వాతి మలివాల్ వ్యవహారం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ ఎంపీ, ఆప్ నేత అయిన స్వాతి మలివాల్‌‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో అతని సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడటం సంచలనంగా మారింది.
  • Aravind Kejriwal : ఆప్ నేతలతో పీఎంవో కు కేజ్రీవాల్.. పర్మీషన్ లేదు.. రావొద్దన్న పోలీసులు
    #జాతీయం

    Aravind Kejriwal : ఆప్ నేతలతో పీఎంవో కు కేజ్రీవాల్.. పర్మీషన్ లేదు.. రావొద్దన్న పోలీసులు

    Aravind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ వేడి పెరుగుతోంది.
  • Swati maliwal case: బిభవ్ కుమార్‌కు ఎదురుదెబ్బ.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ
    #Top Story

    Swati maliwal case: బిభవ్ కుమార్‌కు ఎదురుదెబ్బ.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ

    రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ కేసులో సీఎం కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగలింది.
  • 1 2 →

తాజావార్తలు

  • US: ట్రంప్‌పై న్యూయార్క్ మేయర్ అభ్యర్థి మమ్దానీ ఘాటు వ్యాఖ్యలు

  • Avinash Group of Institutions: లేట్ ఫీజు పేరిట దోపిడి.. రెండ్రోజులు ఆలస్యమైందని పెనాల్టీగా రూ. 3000 వసూలు

  • CM Chandrababu: బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు.. తెలుగు ప్రజలు బాగుంటారు!

  • Bihar: బీహార్‌లో మరో దారుణం.. మామతో ఉండేందుకు భర్తను చంపేసిన నవ వధువు

  • July Movies : జూన్.. బాక్సాఫీస్ వెలవెల.. జులై సినిమాలు థియేటర్స్ ను కాపాడతాయ?

ట్రెండింగ్‌

  • Honor Magic V5: ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6100mAh బ్యాటరీతో హానర్ మ్యాజిక్ V5 లాంచ్..!

  • Spitting Cobra : కంటెంట్ కోసం కన్ను తాకట్టు.. అందుకే కోబ్రా గేమ్స్‌ ఆడొద్దు..

  • TVS iQube: కొత్త బ్యాటరీ వేరియంట్‌తో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర, ఫీచర్లు ఇలా..!

  • Nothing Headphone 1: అది హెడ్‌ఫోన్ కాదు.. అంతకు మించి.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేసిన నథింగ్ హెడ్‌ఫోన్ (1)..!

  • Nothing Phone 3: చూస్తే కొనేద్దామా అనేలా నథింగ్ ఫోన్ (3) లాంచ్.. స్పెసిఫికేషన్లు, ఆఫర్ల వివరాలు ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions