Raashii Khanna: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా నవీన్ కృష్ణ దర్శకత్వంలో ది సోల్ ఆఫ్ సత్య అనే మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. ఆగస్టు 15 న ఈ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దేశం కోసం సైనికులు ఎంత కష్టపడుతున్నారో అందరికి తెలుసు..
The Soul Of Satya: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో నటించారు. ఆ ఆల్బమ్ పేరే సత్య. ఈ సాంగ్ కు నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఐదు జంటల కథతో సాగే ఆంథాలజీ మూవీ 'పంచతంత్రం'. డిసెంబర్ 9న ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ను శనివారం స్టార్ హీరోయిన్ రశ్మికా మందణ్ణ విడుదల చేశారు.
Colours Swathi: కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్, సింగర్, హీరోయిన్ గా మల్టీట్యాలెంటెడ్ యాక్ట్రెస్. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని కొన్నేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
‘పంచతంత్రం’ అనే ఆసక్తికర టైటిల్ తో ‘ఇవి మీ కథలు, మన కథలు’ అంటూ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను మన ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు హర్ష పులిపాక. బ్రహ్మానందం, సముతిర కని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘పంచతంత్రం’. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. కొన్ని రోజుల క్రితం…